కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కులను శనివారం ఆమె పంపిణీ చేశారు. తుర్కపల్లి మండల ఎం పి పి భూక్య స
పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కులను శనివారం ఆమె పంపిణీ చేశారు. తుర్కపల్లి మండల ఎం పి పి భూక్య సుశీల రవీందర్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ భికు నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, వాసాలమర్రి ఎంపిటిసి, ఎంపిటీసీల ఫోరం అధ్యక్షుడు పలుగుల నవీన్, భాస్కర్ నాయక్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు బాలు నాయక్, మాజీ ఎంపిటిసి తలారి శ్రీను పాల్గొన్నారు
Vaddepalli Kashi Ram