వలంటీర్ పై ఎలుగుబంటి దాడి

కళ్యాణదుర్గం మండలం యాటకల్లు గ్రామంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. ఘటనలో వలంటీర్ హనుమంతు రాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు కల్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనంతపురం జిల్లా : కళ్యాణదుర్గం మండలం యాటకల్లు గ్రామంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. ఘటనలో వలంటీర్ హనుమంతు రాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు కల్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఎలుగుబంటి సంచారంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్లు రాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

khaja

Comment As:

Comment (0)