కేంద్ర మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సయ్యద్ అబ్రార్ హష్మి

కేంద్ర మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సయ్యద్ అబ్రార్ హష్మి

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి, నల్లగొండ ప్రభారి శ్రీ కైలాష్ చౌదరి జన్మదిన సందర్భంగా బిజెపి పార్టీ మైనారిటీ మోర్చా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్రార్ హష్మి మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాక్షించారు. Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)