స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ మండలం పరిదిలోని అవంతిపురంలో గల గిరిజన గురుకుల పాఠశాల నుంచి
- By khaja --
- Thursday, 11 Aug, 2022
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ మండలం పరిదిలోని అవంతిపురంలో గల గిరిజన గురుకుల పాఠశాల నుంచి చిల్లేపల్లి టోల్ ప్లాజా నిర్వహించిన 2 K ఫ్రీడమ్ రన్ ను జెండా ఉపి ప్రారంభించిన గౌరవ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, అనంతరం గిరిజన గురుకుల పాఠశాల నందు విద్యార్దులకు అల్పాహారం పంపిణి చేసి జ్ఞాపికలను అందజేసారు,కార్యక్రమంలో మాజీ MLA తిప్పన విజయసింహ రెడ్డి, MPP నూకల సరళ హనుమంతు రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ పులి జగదీష్, MPDO జ్యోతి లక్ష్మి, రూరల్ CI సత్యనారాయణ, విద్యార్ధులు, పోలీస్ అధికారులు, సర్పంచ్లు, మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
khaja