శ్రీ‌కాకుళం నుంచి సామాజిక న్యాయ‌భేరి

ఈరోజు (21.05.2022) అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులతో కలిసి సామాజిక న్యాయ‌భేరి బస్సు యాత్ర పోస్టర్ ను విడుదల చేసిన మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్

”శ్రీ‌కాకుళం నుంచి సామాజిక న్యాయ‌భేరి” 
రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సంక్షేమ పథకాలు మేలు వివరించడమే లక్ష్యం.

ఈ నెల 26వ తేదీన శ్రీకాకుళం నుంచి ప్రారంభం కానున్న సామాజిక న్యాయ‌భేరి బస్సు యాత్ర. ఈరోజు (21.05.2022) అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులతో కలిసి సామాజిక న్యాయ‌భేరి బస్సు యాత్ర పోస్టర్ ను విడుదల చేసిన మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ

k.prakash gowd

Comment As:

Comment (0)