మచిలీపట్నం డీ మార్ట్ లో అగ్నిప్రమాదం.
మచిలీపట్నం డీ మార్ట్ లో అగ్నిప్రమాదం. అందరూ బయటకు వెళ్లాలని మైకులో ప్రకటన. ఎక్కడి సరుకులు అక్కడే వదిలేసి బయటకు పరుగులు తీస్తున్న వినియోగదారులు. మాక్ డ్రిల్ లో భాగంగా ప్రమాదం జరిగినట్లు చెప్పించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు
- By khaja --
- Tuesday, 12 Jul, 2022
మచిలీపట్నం డీ మార్ట్ లో అగ్నిప్రమాదం.
అందరూ బయటకు వెళ్లాలని మైకులో ప్రకటన.
ఎక్కడి సరుకులు అక్కడే వదిలేసి బయటకు పరుగులు తీస్తున్న వినియోగదారులు.
మాక్ డ్రిల్ లో భాగంగా ప్రమాదం జరిగినట్లు చెప్పించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
ఆరు నెలలకు ఒకసారి ఇలా డీ మార్ట్ వారితో మాక్ డ్రిల్ చేయిస్తాం అగ్నిప్రమాదం జరిగినప్పుడు కంపెనీ వారు తీసుకోవాల్సిన చర్యలు కోసమే మాక్ డ్రిల్
khaja