మచిలీపట్నం డీ మార్ట్ లో అగ్నిప్రమాదం.
అందరూ బయటకు వెళ్లాలని మైకులో ప్రకటన.
ఎక్కడి సరుకులు అక్కడే వదిలేసి బయటకు పరుగులు తీస్తున్న వినియోగదారులు.