బాధితురాలిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు
ఇటీవల ఆంజనేయులు తండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు గారి భార్య విజయ లక్ష్మి గారు గాయపడటం జరిగింది ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు జై వీర్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి బాధితురాలిని పరామర్శించడం జరిగింది.
- By khaja --
- Saturday, 26 Mar, 2022
ఇటీవల ఆంజనేయులు తండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు గారి భార్య విజయ లక్ష్మి గారు గాయపడటం జరిగింది ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు జై వీర్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి బాధితురాలిని పరామర్శించడం జరిగింది. వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎస్ టి సెల్ అధ్యక్షుడు పాండు నాయక్, మండల ఎస్టీ సెల్ నాయకులు నాగేంద్ర నాయక్, నేర్మటి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
khaja