బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలి యు రమేష్ కుమార్

పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కూలిపోయిన ఇంటిని పరిశీలించిన వికారాబాద్ జిల్లా బిజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మండల రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి బాధిత కుటుంబానికి ఆపద్బాంధు కింద ఆర్

పెద్దేముల్, జూలై,10 చాటింపు: పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కూలిపోయిన ఇంటిని పరిశీలించిన వికారాబాద్ జిల్లా బిజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మండల రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి బాధిత కుటుంబానికి ఆపద్బాంధు కింద ఆర్థిక సహాయం చేయాలని ఆయన కోరారు. అలాగే ఇల్లు కూలిపోయి నిర్వాసితులయిన కుటుంబానికి ఇంటి మరమ్మత్తులకు తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

uppari

Comment As:

Comment (0)