ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు గ్రామపంచాయతీలో 2k రన్ నిర్వహించబడింది. ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి, ఎంపీడీఓ వర్కాల మోహన్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు గ్రామపంచాయతీలో 2k రన్ నిర్వహించబడింది. ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి, ఎంపీడీఓ వర్కాల మోహన్ రెడ్డి, వైస్ఎంపీపీ అర్వపల్లి సరితా నర్సింహ, pacs చైర్మన్ ఎల్గూరి వల్లపు రెడ్డి, ఎస్ఐ వీరబాబు, MPTC మద్దిమడుగు కలమ్మ కర్ణయ్య, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక యువత పాల్గొన్నారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)