పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలిరమణ.వైఎస్సార్ టీయూసీ.జిల్లా అధ్యక్షులు

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షులు రమణ ప్రభుత్వానికి విన్నవించారు.ఈ మేరకు బుధవారం నగరంలోని పాతబస్తీలో వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు.ఈ సందర్బంగా వైఎస్సార్ టీయూసీ.జిల్లా అధ్యక్షులు రమణ మాట్లాడారు

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షులు రమణ ప్రభుత్వానికి విన్నవించారు.ఈ మేరకు బుధవారం నగరంలోని పాతబస్తీలో వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు.ఈ సందర్బంగా వైఎస్సార్ టీయూసీ.జిల్లా అధ్యక్షులు రమణ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కానందున సమ్మెలోకి వెళ్తున్నట్లు తె‌లిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు పాత డీఏ అరియర్స్ ఇవ్వాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్మికులు, వై ఎస్ ఆర్ టియుసీ నాయకులు, మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)