నాగోబా జాతర: 22 పొయ్యిల మీదే వంటలు
నాగోబా జాతర: 22 పొయ్యిల మీదే వంటలు
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల తెలుసా. ఈ పొయ్యిలు కూడా ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ లోపల వెలిగిస్తారు. ప్రహరీ చుట్టూ దీపాలు వెలిగించి.. దీపాల కాంతుల్లో 22 పొయ్యిల్లో మెస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు.
KOTA SAIKRISHNA