తిరుపతి: విహారయాత్రలో విషాదం.. వైద్య విద్యార్థిని మృతి

చంద్రగిరి మండలం, భీమవరంకు చెందిన సత్య నారాయణ, జయమాధురి దంపతుల కుమార్తె షణ్ముఖ ప్రియ(22) మృతి చెందింది. చెన్నై లోని రామచంద్ర హాస్పిటల్, అండ్ మెడికల్ కళాశాలలో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతుంది

చంద్రగిరి మండలం, భీమవరంకు చెందిన సత్య నారాయణ, జయమాధురి దంపతుల కుమార్తె షణ్ముఖ ప్రియ(22) మృతి చెందింది. చెన్నై లోని రామచంద్ర హాస్పిటల్, అండ్ మెడికల్ కళాశాలలో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతుంది. సెలవులు కావడంతో విహార యాత్రకు వెళ్తుండగా పూనమలై హైవేలో ఆదివారం తెల్లవారుజామున కారు డివైడర్ ని ఢీకొని మూడు పల్టీలు కొట్టిన ప్రమాదంలో యువతి మృతి చెందింది. ఆ కారులో ఉన్న మిగిలిన నలుగురికి గాయాలయ్యాయి.

Murali

Comment As:

Comment (0)