జాతర పోస్టర్ విడుదల
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాపునగర్ లోని బిఆర్ఎస్ రాష్ట్ర రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ ల జిల్లా ఫోరమ్ అధ్యక్షులు అరిగెల నాగేశ్వర్రావు నివాసంలో ఆయనను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ దంతన్ పల్లి బీమయ్యక్ స్వామి జాతర మహోత్సవానికి రావాల్సిందిగా నిర
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాపునగర్ లోని బిఆర్ఎస్ రాష్ట్ర రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ ల జిల్లా ఫోరమ్ అధ్యక్షులు అరిగెల నాగేశ్వర్రావు నివాసంలో ఆయనను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ దంతన్ పల్లి బీమయ్యక్ స్వామి జాతర మహోత్సవానికి రావాల్సిందిగా నిర్వాహకులు. ఆహ్వానించారు. అనంతరం వారిచే జాతర పోస్టర్ విడుదల చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆత్రం కటి పటేల్, ఆత్రం శిక్షల్ పటేల్, అత్రం భగవంత్ రావ్ పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA