ఎవరెస్టంత అభిమానం

ఎవరెస్టంత అభిమానం

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై తన అభిమానాన్ని చాటుకున్నాడో అభిమాని. హిమాలయాల్లో ఎమ్మెల్యే ఫోటోతో తన అభిమానాన్ని కౌటాల యువకుడు చాటుకున్నాడు. హిమాలయలోని కేదారికంఠ శిఖరాలల్లో 12500 ఫిట్స్ 20 కిలోమీటర్ల డిస్టన్స్ లో 4 రోజుల నడకతో శిఖరాన్ని చేరుకున్న ముత్తంపేట్ గ్రామానికి చెందిన యువకుడు కరెం సాయిరాం రెడ్డి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఫోటో పట్టుకుని వెళ్లి ఎమ్మెల్యేపై తనకున్న ఎవరెస్టంత అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)