ఎత్తం గ్రామంలో హరితహరం భాగంగా ఇంటి ఇంటి కి మొక్కలు పంఫినీ
ఈరోజు ఉదయం ఎత్తం గ్రామంలో సర్పంచ్ సాయిని వరలక్ష్మి ఆధ్వర్యంలో హరితహరం లో భాగంగా ప్రతి ఇంటింటి కి పండ్లు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మండ్ల జ్యోతి వార్డ్ మెంబర్లు ఈశ్వరమ్మ మరియు రవిందర్ గౌడ్ మరియు సెక్రటరీ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు

pyugandhar