ఎత్తం గ్రామంలో సి సి కేమేరల ప్రారంభోత్సవం మరియు నోట్ పుస్తకాల పంపిణీ

మన ఎత్తంగ్రామంలో అన్నీ చౌరస్తాలలో 25 సీసీ కెమెరాలు పవర్ బ్యాక్ అప్పు మంచి బ్రాండ్ కెమెరాలను అమ్మర్చుకోవడం జరిగింది ఈ ఈ కెమెరాలకు సంబంధించిన మానిటర్ను తాత్కాలికంగా ఉన్న గ్రామపంచాయతీలో ఈరోజు ఉదయము 10 గంటలకు

మన ఎత్తంగ్రామంలో అన్నీ చౌరస్తాలలో 25 సీసీ కెమెరాలు పవర్ బ్యాక్ అప్పు మంచి బ్రాండ్ కెమెరాలను అమ్మర్చుకోవడం జరిగింది ఈ ఈ కెమెరాలకు సంబంధించిన మానిటర్ను తాత్కాలికంగా ఉన్న గ్రామపంచాయతీలో ఈరోజు ఉదయము 10 గంటలకు సర్పంచి సాయిని వరలక్ష్మి గారు ప్రారంభించడం జరిగినది ఈ సీసీ కెమెరాల వల్ల మన ఎత్తం గ్రామంలో ఎలాంటి దొంగతనాలు గాని మరియు అమ్మాయిల విషయం గానీ మరియు అక్రమంగా సార అమ్మకాలుగాని సారా మన గ్రామంలోనికి ఎవరైనా తీసుకువచ్చిన* ఈ *సీసీ కెమెరాలు వలన ఆ వ్యక్తులను గుర్తించి వారిని శిక్షించే విధంగా ఈ సీసీ కెమెరాలు మనకు తోడ్పాటు అవుతాయి అందుకని ఎవరైనా గాని ఎలాంటి సంఘటనలకు పాల్పడవద్దని ఈ సీసీ కెమెరాలు ఉన్నావని మర్చిపోవద్దు తప్పు చేయవద్దు ఒకవేళ తప్పు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని గ్రామ సర్పంచి గారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు మరియు వార్డ్ మెంబర్స్ మరియు సెక్రెటరీ పాల్గొనడం జరిగినది ఆ తర్వాత ప్రతి సంవత్సరం లాగానే మూడు స్కూల్స్ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగినది ముందుగా సాయిని దంపతులు కట్టించిన సరస్వతి గుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని తర్వాత స్వామి వివేకానందునికి పూలమాలవేసి నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగినది ఇందులో భాగంగా ఎంపీటీసీ సాయిని శ్రీనివాసరావు మాట్లాడుతూ మన గ్రామంలో ఉన్న* మూడు స్కూళ్ల విద్యార్థులకు ప్రతి సంవత్సరం నోటు పుస్తకాలు పంపిణీ చేస్తూనే ఉన్నాము విద్యార్థులు ప్రతిరోజు స్కూలుకు హాజరు కావాలని బాగా చదువుకోవాలని చదువుకొని మన గ్రామానికి మంచి పేరు తేవాలని ప్రైవేట్ స్కూళ్లకు ఎవరు వెళ్లకూడదని ఒకవేళ వెళ్లిన వారిని ఇక్కడ రప్పించాలని ఇక్కడ మంచి ఉచిత విద్య మంచి పౌష్టికాహారం పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలు అన్ని ఉచితంగానే వస్తున్నాయి ఇక్కడ నాణ్యమైన టీచర్స్ ఉంటారు కనుక మీరు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకూడదు అని చెప్పడం జరిగినది మరి మన స్కూల్ కు సమయానికి టీచర్స్ రాకున్నా మధ్యాహ్న భోజనం మీనూ ప్రకారంగా లేకున్నా ఒకవేళ భోజనం రుచికరంగా లేకున్నా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా గ్రామ పంచాయతీకి తెలియజేయవలెనని సర్పంచ్ సాయిని వరలక్ష్మి గారు విద్యార్థులకు సూచించడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు వార్డ్ నెంబర్లు ప్రధానోపాధ్యాయులు టీచర్స్ హాజరై మూడు స్కూల్స్ పిల్లలందరికీ సరిపడ నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగినది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంతోష వ్యక్తం చేశారు ఈ నోట పుస్తకాల దాతలు సర్పంచ్ సాయిని వరలక్ష్మి గారికి మరియు ఎంపీటీసీ సాయిని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపడం జరిగినది

pyugandhar

Comment As:

Comment (0)