ఈ గ్రామాలకు పరిష్కారం చూపండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధి కోనరావుపేట మండలం సిరిసిల్ల-నిమ్మ పెళ్లి నిజామాబాద్ జిల్లాను కలిపే ప్రధాన రహదారి కొండాపూర్ శివారులో పెంటి వాగు బ్రిడ్జి అకాల వర్షాల కారణంగా కులిపోవడంతో రెండు జిల్లాలకు పోయే ప్రధాన రహదారికి అంతరాయం ఏర్పడింది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధి కోనరావుపేట మండలం సిరిసిల్ల-నిమ్మ పెళ్లి నిజామాబాద్ జిల్లాను కలిపే ప్రధాన రహదారి కొండాపూర్ శివారులో పెంటి వాగు బ్రిడ్జి అకాల వర్షాల కారణంగా కులిపోవడంతో రెండు జిల్లాలకు పోయే ప్రధాన రహదారికి అంతరాయం ఏర్పడింది. జిల్లాకు ప్రథమ పౌరురాలుగా ఉన్న మండలానికి ఇలాంటి దుస్థితి ఏర్పడిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొండాపూర్ శివారులో ఉన్న పెంటి వాగు బ్రిడ్జి కూలిపోవడంతో చుట్టుపక్కన ఉన్న కొండాపూర్ నిమ్మపల్లి మరిమడ్ల గ్రామాలకు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రెండు జిల్లాలను కలిపే రహదారిని ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా చైర్పర్సన్ ప్రత్యేక చొరవ తీసుకొని బ్రిడ్జిని అతి తొందర్లో పూర్తిచేయాలని కోరుకుంటున్నారు.

VENKATESH

Comment As:

Comment (0)