ఇష్టపడి చదివితేనే ఉద్యోగం సాధిస్తారు: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

ఇష్టపడి చదివితేనే ఉద్యోగం సాధిస్తారు: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

ప్రతి విద్యార్థి పట్టుదలతో ఇష్టపడి చదివినట్లయితే రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శనివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం స్టడీ సర్కిల్ లో ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. స్టడీ సర్కిల్ లో బోధకులు బోధించిన విషయాలపై విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. ఎమ్మెల్యేతో ఉషన్న, రాజశేఖర్ ఉపాధ్యాయులు ఉన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)