ADB: Competitive Special..మీ కోసమే

ADB: Competitive Special..మీ కోసమే

> ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అని అన్నది ఎవరు - నెహ్రూ

> ఎలుక గర్భావధి కాలం - - 22 రోజులు

> శ్రీలంక దేశ పూర్వపు పేర్లలో ఒకటి - తంబపన్నీ

> కాగిత ఉత్పత్తికి ప్రసిద్ధిచెందిన పరిశ్రమ ఎక్కడ- కాగజ్ నగర్

> మై ట్రూత్ గ్రంథ రచయిత- ఇందిరాగాంధీ

> చేపల పెంపకాన్ని ఏమంటారు - పిసికల్చర్

> ప్రపంచ శాంతిదినోత్సవం ఎప్పుడు- జనవరి 25

> గోదావరి తెలంగాణలో ప్రవేశించే ప్రాంతం- నిర్మల్ జిల్లా బాసర వద్ద

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)