వరద ముంపుకు గురైన లంక గ్రామాలు సందర్శించి నిత్యావసర సరుకులు,ఆహారం అందించిన పారిశ్రామికవేత్త శ్రీ రామ

స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గోదావరి వరద ముంపుకు గురైన లంక గ్రామాలు సందర్శించి నిత్యావసర సరుకులు, ఆహారం అందించడమైంది, వర్షం తగ్గినా ఇంకా కొన్ని వందల గ్రామాలు త్రాగునీరు, ఆహరం, రవాణా సౌకర్యం కోసం ఎదురు చూస్తున్నాయి

స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గోదావరి వరద ముంపుకు గురైన లంక గ్రామాలు సందర్శించి నిత్యావసర సరుకులు, ఆహారం అందించడమైంది, వర్షం తగ్గినా ఇంకా కొన్ని వందల గ్రామాలు త్రాగునీరు, ఆహరం, రవాణా సౌకర్యం కోసం ఎదురు చూస్తున్నాయి, ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్, MPTC మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా RCY టీం సభ్యులతో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు.

Satheesh

Comment As:

Comment (0)