బిజెపి ప్రచారంలో పాల్గొన్న నల్లగొండ నియోజకవర్గ బిజెపి నాయకురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి
బిజెపి ప్రచారంలో పాల్గొన్న నల్లగొండ నియోజకవర్గ బిజెపి నాయకురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మునుగోడు మండలం జమిస్తాన్ పల్లిలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో నల్లగొండ నియోజకవర్గ బిజెపి నాయకురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్ కె పురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిపె శోభతో కలిసి ప్రచారం నిర్వహించి రాజ్ గోపాల్ రెడ్డి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు. ఈ ప్రచార సభలో పలువురు గ్రామ నాయకులు బిజెపి పార్టీలో చేరారు. Vaddepalli Kashi Ram