ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు

హరిత విజయ్ విహార్ నందు హిల్ కాలనీ లో డాక్టర్ అజ్మీరా కేశవ్ గారి సతీమణి క్రీ.శే.శ్రీమతి నాగమణి అజ్మీరా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభ కార్యక్రమానికి

ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ,ఎమ్మేల్యేలు

నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం: హరిత విజయ్ విహార్ నందు హిల్ కాలనీ లో డాక్టర్ అజ్మీరా కేశవ్ గారి సతీమణి క్రీ.శే.శ్రీమతి నాగమణి అజ్మీరా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంత కండ్ల జగదీశ్ రెడ్డి గారు.మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు,తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్,నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గార్లు. విచ్చేసి ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ అజ్మీరా కేశవ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పేద్దులు,తిరుమలగిరి(సాగర్)మండల యం.పి.పి భగవాన్ నాయక్, పెద్ధవూర యం.పి.పి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, అనుముల మండల యం.పి.పి సుమతి పురుషోత్తం, పెద్దవూర జడ్పీటిసి అబ్బీడి కృష్ణా రెడ్డి,జిల్లా టి.ఆర్.యస్ పార్టీ నాయకులు వెని గండ్ల పి.ఏ.సి.యస్ చైర్మెన్ కెవి రామారావు, పెద్దవూర పి.ఏ.సి.యస్ చైర్మెన్ గుంటక వెంకటరెడ్డి,(సాగర్)వైస్ యం.పి.పి ఎడవల్లి దిలీప్ రెడ్డి,టి.ఆర్.యస్ పార్టీ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్, నందికొండ మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్స్ రామకృష్ణ(ఆర్.కె), రమేష్ జి, అదాసు విక్రమ్, మంగ్టా నాయక్,నిడమానూరు రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ అంకథీ వెంకట రమణ,మాజీ అనుముల యం.పి.పి అల్లి పెద్ది రాజు యాదవ్,మాతంగి కాశయ్య, పగడాల సైదులు యాదవ్, అంజాద్, సర్పంచ్లు, యం.పి.టి.సి లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)