తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ ఆర్థిక సహాయం
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ ఆర్థిక సహాయం
ఎల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి సత్తయ్య కుమార్తె అల్లుడు ఇటీవలే చనిపోయారు. సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ సోమవారం స్వయంగా పిల్లల ఇంటికి వెళ్లి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బోయపల్లి నరసింహ, వార్డు మెంబర్ చిక్కుళ్ళ దేవకమ్మ (శివ) ఇల్లందుల మాధురి(కిట్టు), చిక్కుల పాపలు, కల్లూరి కార్తీక్, చిక్కుళ్ళ వంశీ, రేగట్టె నాగరాజు, చిక్కుల నరసింహ పాల్గొన్నారు Vaddepalli Kashi Ram