చిరుత కలకలం..చిరుత దాడిలో ఆవుదూడ మృతి. బయన్దోళనలలో గ్రామస్తులు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో మరోసారి చిరుత పులి కలకలం రేకెత్తించన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. విట్లంపల్లిలో తెల్లవారుజామున రైతు కేశవ దొడ్లో ఆవు దూడ పై దాడి చేసి చిరుత ఆవుదూడ ను చంపుకు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో మరోసారి చిరుత పులి కలకలం రేకెత్తించన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. విట్లంపల్లిలో తెల్లవారుజామున రైతు కేశవ దొడ్లో ఆవు దూడ పై దాడి చేసి చిరుత ఆవుదూడ ను చంపుకు తినింది ఆవు పై దాడికి యత్నించగా తప్పించుకొని గ్రామంలోకి పరుగులు తీసింది,తెల్లవారుజామున రైతు దొడ్లో చూడగా అవుదూడపై చిరుత దాడి చేసి చంపినట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం రైతు కేశవ అందించాడు. దింతో గ్రామస్తులు బయన్దోళనలకు గురయ్యారు.

khaja

Comment As:

Comment (0)