రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.....

పెద్ద ముడియం మండలంలోని పెద్ద పసుపుల గ్రామానికి చెందిన పుల్లన్న(57) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ముద్దనూరు రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం ట్రైన్

పెద్ద ముడియం మండలంలోని పెద్ద పసుపుల గ్రామానికి చెందిన పుల్లన్న(57) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ముద్దనూరు రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం ట్రైన్ కింద పడి ఒక వ్యక్తి చనిపోతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ వంశీ సమాచారం మేరకు సిబ్బంది ని అప్రమత్తం చేసిన సి.ఐ మోహన్ రెడ్డి.. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు. ముద్దనూరు రైల్వే స్టేషన్లో ఎదురుగా వస్తున్న ట్రైన్ కింద పడి ఆత్మహత్యా యత్నం చేసుకోవాలని వెళ్తున్న వ్యక్తిని గమనించి పక్కకు లాగిన హెడ్ కానిస్టేబుల్ నాగ శేషారెడ్డి, వాణి ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించి, అతని కుటుంబ సభ్యులకు అప్పగించిన ముద్దనూరు సి.ఐ మోహన్ రెడ్డి. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్ నాగశేషారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ వంశీ, మహిళా కానిస్టేబుల్ వాణి లను అభినందించిన జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు..

khaja

Comment As:

Comment (0)