ముగ్గురికి రిమాండ్

తిరుమలలో మహిళ మెడలో మంగళసూత్రాన్ని లాక్కెళ్ళి నా కేసులో ముగ్గురికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తిరుపతి 2 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

తిరుమలలో మహిళ మెడలో మంగళసూత్రాన్ని లాక్కెళ్ళి నా కేసులో ముగ్గురికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తిరుపతి 2 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.తమిళనాడు కడలూరు జిల్లాకు చెందిన వినాయకం అలియాస్ ఎల్ మలై గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నడకోడూరు చెందిన బి.యోగానంద్ అనంతపురం జిల్లా గోరంట్ల మండలం చిన్నారి పల్లి చెందిన నర్సింహులు ఈ నెల 17న తెలంగాణకు చెందిన ఒక మహిళ తిరుమల పిఎసి 3 హాల్ నెంబర్ 4 వద్ద ఉండగా మంగళసూత్రాన్ని లాక్కెళ్లారని ఆమె ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

khaja

Comment As:

Comment (0)