లక్షట్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ (Ci) గారికి వినతిపత్రం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని (కోయపోషగూడ) పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు అమానుషంగా, చిత్రహింసలు పెడుతూ, కొడుతూ, ఈడ్చికెళ్లి దాడి చేసిన సంఘటనపై విచారణ జరిపి ఫారెస్ట్ అధికారులపై Sc,St, అట్రాసిటీ కేసులు నమోదు చేసి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని (కోయపోషగూడ) పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు అమానుషంగా, చిత్రహింసలు పెడుతూ, కొడుతూ, ఈడ్చికెళ్లి దాడి చేసిన సంఘటనపై విచారణ జరిపి ఫారెస్ట్ అధికారులపై Sc,St, అట్రాసిటీ కేసులు నమోదు చేసి, చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ, బహుజన సమాజ్ పార్టీ -Bsp ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ కన్వీనర్, మద్దెల భవాని మరియు జిల్లా సీనియర్ నాయకులు జాగిరి రాజేష్, పైడిపల్లి సాయికుమార్ గార్ల ఆధ్వర్యంలో లక్షట్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ (Ci) గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

Kranthi Kumar Boddula

Comment As:

Comment (0)