మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం మొదలైంది.
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం మొదలైంది. ఈ రోజు అన్ని ప్రధాన కూడళ్ళలో ప్రొఫెక్సీల ప్రదర్శన నిర్వహించారు. స్వచ్చందంగా మిర్యాలగూడ ప్రజలందరి మద్దతు కోరేందుకు ప్రయత్నం మొదలు చేయడం జరిగినది. ఆసియా ఖండంలోనే రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్న ప్రాంతం, మరియూ రెం
- By khaja --
- Friday, 25 Mar, 2022
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం మొదలైంది. ఈ రోజు అన్ని ప్రధాన కూడళ్ళలో ప్రొఫెక్సీల ప్రదర్శన నిర్వహించారు. స్వచ్చందంగా మిర్యాలగూడ ప్రజలందరి మద్దతు కోరేందుకు ప్రయత్నం మొదలు చేయడం జరిగినది. ఆసియా ఖండంలోనే రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్న ప్రాంతం, మరియూ రెండు జాతీయ రహదారుల కూడలతో అన్ని అర్హతలు కలిగి ఉన్న మిర్యాలగూడ జిల్లా కావలసినదే అని సోషల్ మీడియాలలో ప్రచారం మొదలుపెట్టారు. జిల్లా సాధనకు ప్రతిఒక్కరు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
khaja