భక్తితో లక్ష పసుపు గోమ్ముల నోము
పెంచికల్పేట్ మండల కేంద్రంలో ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళలు లక్ష పసుపు కొమ్ముల నోము కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ముత్తైదువులు నోములు నోచుకోవడం జరుగుతుందని
పెంచికల్పేట్ మండల కేంద్రంలో ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళలు లక్ష పసుపు కొమ్ముల నోము కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ముత్తైదువులు నోములు నోచుకోవడం జరుగుతుందని ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే నోములున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA