బైకును ఢీకొన్న లారీ ఒక విద్యార్థి మృతి
కొత్తవలస మండలం తుమ్మికాపల్లి వద్ద లారీ ఢీకొని పదవతరగతి సప్లమెంటరీ పరీక్షలు రాయటానికి బైక్ పై వెళుతున్న కల్లెపల్లి కు చెందిన ఇద్దరు విద్యార్థులు ను ఢీకొన్న లారీ, ఉల్లి యువరత్న 17 అనే విద్యార్థి అక్కడి కక్కడే మృతి
- By khaja --
- Monday, 11 Jul, 2022
విజయనగరం జిల్లా: కొత్తవలస మండలం తుమ్మికాపల్లి వద్ద లారీ ఢీకొని పదవతరగతి సప్లమెంటరీ పరీక్షలు రాయటానికి బైక్ పై వెళుతున్న కల్లెపల్లి కు చెందిన ఇద్దరు విద్యార్థులు ను ఢీకొన్న లారీ, ఉల్లి యువరత్న 17 అనే విద్యార్థి అక్కడి కక్కడే మృతి, కోమటి భారతి 16 సంత్సరాలు గల బాలికకు తీవ్ర గాయాలు, తక్షణమే శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స చేసి విషమంగా ఉండటం తో విశాఖ తరలింపు,
khaja