బఖల్ వాడి విద్యార్థినిని అభినందించిన కలెక్టర్, డిఈఓ
మిర్యాలగూడ బఖళ్వాఢీ హైస్కూల్ విద్యార్థిని జి.విద్య గురువారం వెలువడిన పదో తరగతి ఫలితాలలో 10 జిపిఏ సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డిఈఓ బిక్షపతి అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండ వెంకట్ రెడ్డి, స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్
మిర్యాలగూడ బఖళ్వాఢీ హైస్కూల్ విద్యార్థిని జి.విద్య గురువారం వెలువడిన పదో తరగతి ఫలితాలలో 10 జిపిఏ సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డిఈఓ బిక్షపతి అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండ వెంకట్ రెడ్డి, స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్ పరికె శ్రీను పాల్గొన్నారు.
Vaddepalli Kashi Ram