ప్రజలను బెంబేలెత్తిస్తున్న ఇసుక లారీలు
బాపట్ల పట్టణంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణంలోని జమ్మలపాలెం ఫ్లై ఓవర్ దిగువున జగనన్న కాలనీ వైపు ఉన్న ప్రైవేట్ వెంచర్ కు లారీలు అధిక వేగంగా వెళుతు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
- By ANIL --
- Saturday, 20 Aug, 2022
బాపట్ల పట్టణంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణంలోని జమ్మలపాలెం ఫ్లై ఓవర్ దిగువున జగనన్న కాలనీ వైపు ఉన్న ప్రైవేట్ వెంచర్ కు లారీలు అధిక వేగంగా వెళుతు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పట్టపగలే అనుమతులు లేకుండా యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పోలీసు శాఖ వారు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న వైనం
ANIL