పల్లెప్రగతిపై సమీక్షా సమావేశం

ఖానాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయములో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అధ్యక్షతన పల్లే ప్రగతిపై సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము పుతిష్టాత్మకముగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఖానాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయములో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అధ్యక్షతన పల్లే ప్రగతిపై సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము పుతిష్టాత్మకముగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వైకుంఠ దామంలలో నీటి సౌకర్యం,విద్యుత్ సౌకర్యం కల్పించుటకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగు నీటి కొరత గ్రామాలలో ఏర్పడకుండా సంబంధిత అధికారులు, సర్పంచా లు పనిచేయాలన్నారు.ఈసమావేశంలో ఎంపీడీఓ సుమనవాణి,ఎంపీటీసీలు, వివిధగ్రామాల సర్పంచ్ లు పాల్గోన్నారు.

mallesh Reporter

Comment As:

Comment (0)