పంటల బీమా నమోదుకు రూ.10 వసూలు

AP: పంటల బీమా నమోదుకు రైతుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేయాలని వ్యవసాయశాఖ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే దీన్ని అమలు చేయాలని..

AP: పంటల బీమా నమోదుకు రైతుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేయాలని వ్యవసాయశాఖ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే దీన్ని అమలు చేయాలని.. నగదు చెల్లించిన రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలంది. అలాగే 2022-23 సంవత్సరంలో రెండు వేల రైతు భరోసా కేంద్రాల్లో కిసాన్ డ్రోన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అటు పంటదారు హక్కు పత్రాలను మిగిలిన వారికి కూడా త్వరలోనే ఇస్తామంది.

khaja

Comment As:

Comment (0)