నూతన వధువువరులను ఆశీర్వదించిన నాయకులు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు నందు గల SP ఫంక్షన్ హాల్ నందు శ్రీ గోపి కృష్ణ రైస్ మిల్ యజమాని రాయిని విశ్వనాద్ గారి కుమార్తె వివాహానికి, జాస్తి సుబ్బారావు గార్డెన్స్ నందు BJP నాయకులూ బంటు సైదులు గారి కుమారుడి వివాహానికి హాజారు అయ్యి నూతన వదువరు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు నందు గల SP ఫంక్షన్ హాల్ నందు శ్రీ గోపి కృష్ణ రైస్ మిల్ యజమాని రాయిని విశ్వనాద్ గారి కుమార్తె వివాహానికి, జాస్తి సుబ్బారావు గార్డెన్స్ నందు BJP నాయకులూ బంటు సైదులు గారి కుమారుడి వివాహానికి హాజారు అయ్యి నూతన వదువరులని ఆశిర్వదించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నల్లమోతు సిద్దార్ధ, కౌన్సిలర్ బంటు రమేశ్, ఐల వెంకన్న, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)