నూతన మెదరి(మహేంద్ర) సంఘ భవనం ప్రారంభం

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని విద్య నగర్ నందు నూతన మేదరి (మహేంద్ర) సంఘ భవనాన్ని రాజ్యసభ సభ్యులు శ్రీ.బడుగుల లింగయ్య యాదవ్ గారితో కలిసి ప్రారంభించిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు.

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని విద్య నగర్ నందు నూతన మేదరి (మహేంద్ర) సంఘ భవనాన్ని రాజ్యసభ సభ్యులు శ్రీ.బడుగుల లింగయ్య యాదవ్ గారితో కలిసి ప్రారంభించిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు. కార్యక్రమంలో మేదరి సంఘ పట్టణ అద్యక్షులు నోముల శ్రీనివాస్, నోముల నరేందర్, జోర్రిగుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)