సీనియర్ కాంగ్రెస్ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన కుందూరు జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం గ్రామం లో కాంగ్రెస్ నాయకుడు చెన్న బోయిన పెద్ద లక్ష్మయ్య ఇటీవల మరణించడం జరిగింది.

నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం గ్రామం లో కాంగ్రెస్ నాయకుడు చెన్న బోయిన పెద్ద లక్ష్మయ్య ఇటీవల మరణించడం జరిగింది లక్ష్మయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి భరోసా ఇచ్చారు వారి వెంట మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలసాని చంద్ర శేఖర్,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి బద్రి నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు నెమలి శ్రీధర్ రెడ్డి,చిన మైశయ్య, దుగ్గే సైదులు,రామ్మోహన్, రామస్వామి,పోలేపల్లి అంజి,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Abrar

Comment As:

Comment (0)