దామరచర్ల కేజేఆర్ కాలనీలో ఘనంగా హోళి సంబరాలు
దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీ గ్రామ పంచాయితిలో శుక్రవారం హోళీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. గిరిజన నాయకుడు సిద్దు నాయక్ పాల్గొని మహిళలు, యువకులు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీ గ్రామ పంచాయితిలో శుక్రవారం హోళీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. గిరిజన నాయకుడు సిద్దు నాయక్ పాల్గొని మహిళలు, యువకులు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ పంచాయితి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పదవి ఉన్నా లేకపోయినా మీకు అండగా ఉంటానని తెలిపారు.
Vaddepalli Kashi Ram