తల్లి పిల్లలు కాలువ లో దూకి ఆత్మహత్యయత్నం

శుక్రవారం సాయంత్రం సమయం లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హాలియా సాగర్ ఎడమ కాలువ లో దూకి ఆత్మహత్య యత్నం చేయగా అటుగా వెళ్తున్న మేకల సతీష్ మరియు మేకపోతుల వేణుగోపాల్ రెడ్డి లు చూసి ప్రాణాలకు తెగించి అట్టి మహిళను మరియు ఇద్దరి (మూగ & చెవిటి)

శుక్రవారం సాయంత్రం సమయం లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హాలియా సాగర్ ఎడమ కాలువ లో దూకి ఆత్మహత్య యత్నం చేయగా అటుగా వెళ్తున్న మేకల సతీష్ మరియు మేకపోతుల వేణుగోపాల్ రెడ్డి లు చూసి ప్రాణాలకు తెగించి అట్టి మహిళను మరియు ఇద్దరి (మూగ & చెవిటి) పిల్లలను కాపాడి హాలియా పోలీసువారికి సమాచారం అందించడం జరిగింది హాలియా పోలీస్ వారు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్ళి మహిళను పి.యస్ కు తీసుకు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె తండ్రి ని పిలిపించి అతనికి అప్పగించటం జరిగింది. మహిళ ప్రాణాలు కాపాడిన మేకల సతీష్,మేకపోతుల వేణుగోపాల్ రెడ్డి లను పోలీసు స్టేషన్ కు పిలిపించి ఎస్.ఐ క్రాంతి కుమార్ సన్మానించడం జరిగింది.

khaja

Comment As:

Comment (0)