డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినవారికి కొత్త శిక్ష..
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినవారికి కొత్త శిక్ష..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇందులో 13 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరికి శనివారం జిల్లా మొదటి అదనపు జడ్జి 2 రోజులు హాస్పిటల్ శుభ్రం చేయాలని తీర్పునిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జిల్లాకేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో శుభ్రత నిమిత్తం పనిచేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో 10 రోజులు సాధారణ జైలుశిక్ష ఉంటుందన్నారు.
KOTA SAIKRISHNA