జాతీయ కార్యదర్శిని సన్మానించిన ఓబీసీ మోర్చా నాయకులు

నల్లగొండ పట్టణానికి విచ్చేసిన బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులు డా సుదాన్షు త్రివేది ని నల్గొండ బిజెపి ఓబీసీ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

నల్లగొండ పట్టణానికి విచ్చేసిన బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులు డా సుదాన్షు త్రివేది ని నల్గొండ బిజెపి ఓబీసీ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు ఏరుకొండ హరి, ప్రధాన కార్యదర్శి పబ్బు నరేందర్ గౌడ్, నల్లగొండ మండల అధ్యక్షుడు చామకూరి మహేష్, గోవర్ధన చారి, దాసరి వెంకన్న పాల్గొన్నారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)