చెక్ డ్యాంల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన నల్లమోతు భాస్కర్ రావు గారు

మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లీ మండల పరిదిలోని చిరుమర్తి, అగా మోత్కూర్ గ్రామాల నందు 7 కోట్ల 58 లక్షల 10 వేల రూపాయల వ్యయంతో నిర్మించబోవు చెక్ డ్యాంల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లీ మండల పరిదిలోని చిరుమర్తి, అగా మోత్కూర్ గ్రామాల నందు 7 కోట్ల 58 లక్షల 10 వేల రూపాయల వ్యయంతో నిర్మించబోవు చెక్ డ్యాంల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు. కార్యక్రమంలో DE జనార్ధన్, MPPపోకల శ్రీవిద్య-రాజు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసీన్ అలీ, మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, రైతు సమన్వయ సమితి అద్యక్షులు మిర్యాల మధుసూదన్, AE సాయి రెడ్డి, కాంట్రాక్టర్ ప్రదీప్, సర్పంచ్లు, MPTCలు, గ్రామ పార్టీ అద్యక్షులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

khaja

Comment As:

Comment (0)