ఘనంగా టీడీపీ నాయకులు ఆకుల నానాజీ జన్మదిన వేడుకలు.

అనకాపల్లి పట్టణం,గవరపాలెంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ TNTUC అధ్యక్షుడు "ఆకుల నానాజీ జన్మదినం సందర్భంగా"అర్బన్ జిల్లా కార్యదర్శి పొలారపు త్రినాధ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్

అనకాపల్లి పట్టణం,గవరపాలెంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ TNTUC అధ్యక్షుడు "ఆకుల నానాజీ జన్మదినం సందర్భంగా"అర్బన్ జిల్లా కార్యదర్శి పొలారపు త్రినాధ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ గారు, రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మళ్ళ సురేంద్ర, 84వ వార్డు కార్పొరేటర్ మాదంసెట్టి చినతల్లి-నీలబాబు, 83వ వార్డు ఇంచార్జి బొద్దపు ప్రసాద్ లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఉఫాధ్యక్షులు Bsmk జోగినాయుడు,రాష్ట్ర మహిళా ఉఫాధ్యక్షులు కొణతాల రత్నకుమారి,TNTUC జిల్లా ఉఫాధ్యక్షులు పిట్ల రాజు,82వ వార్డు నాయకులు ఆకుల వెంకట అప్పారావు,శేఖర్, ఐటీడీపీ ముప్పిడి మని, చవితిని పెద్ద నూకరాజు,దాసరి తాతజి,శ్రీకాకుళం గణపతి, చవితిని చిన నూకరాజు,SC సెల్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సింగంపల్లి భాను చందర్, మల్ల మోహన్ దొరై, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ హరి

Comment As:

Comment (0)