ఘనంగా గురు పూర్ణిమను వేడుకలు

కర్నూలు పట్టణంలోని గురు పూర్ణిమను ఘనంగా జరుపుకొన్నారు.కేసి కెనాల్ మరియు అగ్రిగోల్డ్ ఆఫీస్, పాతబస్టాండ్ ప్రాంతాల్లోని సాయిబాబా మందిరాల్లో గురుపౌర్ణమి పురస్కరించుకొని స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు.భక్తుల చేత పల్లకి సేవ

కర్నూలు పట్టణంలోని గురు పూర్ణిమను ఘనంగా జరుపుకొన్నారు.కేసి కెనాల్ మరియు అగ్రిగోల్డ్ ఆఫీస్, పాతబస్టాండ్ ప్రాంతాల్లోని సాయిబాబా మందిరాల్లో గురుపౌర్ణమి పురస్కరించుకొని స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు.భక్తుల చేత పల్లకి సేవ చేయించారు. అనంతరం అన్నదానం చేశారు.పౌర్ణమిపూజలునిర్వహించారు. రథోత్సవం జరిపి, భక్తులకు అన్నదానం చేశారు.

V.VKR

Comment As:

Comment (0)