గోదావరి ఉగ్రరూపం.. నాసిక్‌లో నీటమునిగిన ఆలయాలు

నాసిక్‌: మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్‌ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. నదిలో

నాసిక్‌: మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్‌ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో నాసిక్‌లో పలు ఆలయాలు నీటమునిగాయి. నదికి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి

khaja

Comment As:

Comment (0)