కాగజ్ నగర్ : పింఛన్ కోసం ఏళ్లుగా నిరీక్షణ
కాగజ్ నగర్ : పింఛన్ కోసం ఏళ్లుగా నిరీక్షణ
ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వ ఆసరా అందుతుందన్న ఆనందం అంతలోనే ఆవిరైంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మంజూరుకు నోచుకోకపోవడమే దీనికి కారణం. కాగజ్ నగర్ లో కొందరికి కొన్నేళ్లుగా మంజూరైన పింఛను అర్ధాంతరంగా ఆగిపోయింది. పలుమార్లు దరఖాస్తు చేసినప్పటికీ, సంబంధిత అధికారులు తమ పేర్లు ఆన్లైన్లో నమోదు చేయక పోవడంతోనే తమకు ఆసరా పింఛన్ల మంజూరు కావడం లేదని పలువురు అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
KOTA SAIKRISHNA