ఎస్ ఎస్ సీ సప్లిమెంటరీ పరీక్షల్లో 1770 మంది విద్యార్థిని,విద్యార్థులు గైర్హాజర్

డాక్టర్ వి.రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖధికారి కర్నూలు జిల్లాలో ఎస్ ఎస్ సీ - 2022 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నాల్గవ రోజు పరీక్షలకు సోమవారం 1770 మంది విద్యార్థిని,విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి. రంగారెడ్డి పేర్కొన్నారు

డాక్టర్ వి.రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖధికారి కర్నూలు జిల్లాలో ఎస్ ఎస్ సీ - 2022 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నాల్గవ రోజు పరీక్షలకు సోమవారం 1770 మంది విద్యార్థిని,విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి. రంగారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం విలేకరులతో వివరాలు వెల్లడి చేశారు.కర్నూలు, నంద్యాల జిల్లాల నుండి మొత్తం 11694 మంది విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.పరీక్షలకు 9924 మంది విద్యార్థిని, విద్యార్థులు హజరయ్యారని అన్నారు. పరీక్షలను పర్యవేక్షించడానికి గాను ఉభయ జిల్లాలలో ఫ్లయింగ్ స్క్వాడ్లు 30 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారని, ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి తెలియజేశారు

V.VIJAY KUMAR

Comment As:

Comment (0)