ఉప్పురాళ్లు లో ఘనంగా సామూహిక వివాహాలు: ముఖ్యఅతిథిగా హజరైన తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి

కౌతాళం మండలం లోని ఉప్పురాళ్లు గ్రామంలో శ్రీ చంద్రశేఖర్ స్వామి మఠం లో ఘనంగా సామూహిక వివాహాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి ,సోదరుడు టిడిపి

కౌతాళం మండలం లోని ఉప్పురాళ్లు గ్రామంలో శ్రీ చంద్రశేఖర్ స్వామి మఠం లో ఘనంగా సామూహిక వివాహాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి ,సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి , హజరై నవదంపతులను ఆశీర్వాదించారు అనంతరం పీఠాధిపతి, పూజారులు పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు ని సాధారణంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదించారు అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు, నాయకులు నవదంపతులను ఆశీర్వాదించారు అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి గారు ప్రతి సంవత్సరం మేము చేసే సామూహిక వివాహాలు కు తాళ్లిబోట్టులు ( తాళ్లిముత్త) ఉచితంగా ఇస్తారు అని వారు వారి కుటుంబ సభ్యులు దేవుని దయతో బాగుండాలి అని ఆశీర్వాదించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, రైతు సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, మైనార్టీ నియోజకవర్గం అధ్యక్షులు టిపుసుల్తాన్, డమ్మలదిన్ని రమేష్ గౌడ్, ఐ టిడిపి బృందం సల్మాన్ రాజు, మంజునాత్ డేని, ఉసేని, తదితరులు పాల్గొన్నారు

SRM

Comment As:

Comment (0)