ఆదివాసీలకు RS ప్రవీణ్ కుమార్ మద్దతు...
మంచిర్యాల జిల్లాలోని దండపెల్లి మండలం కోయపోషగూడెంలో శుక్రవారం రోజున ఆదివాసి,గొండు, మరియు దళిత గిరిజన బిడ్డలు గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను తెలంగాణ ప్రభుత్వం, వైకుంఠధామాలు, హరితహారం, రైతు వేదికల పేరుతో, లాగేసుకునే ప్రక్రియలో భాగంగా,
- By khaja --
- Sunday, 10 Jul, 2022
మంచిర్యాల జిల్లాలోని దండపెల్లి మండలం కోయపోషగూడెంలో శుక్రవారం రోజున ఆదివాసి,గొండు, మరియు దళిత గిరిజన బిడ్డలు గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను తెలంగాణ ప్రభుత్వం, వైకుంఠధామాలు, హరితహారం, రైతు వేదికల పేరుతో, లాగేసుకునే ప్రక్రియలో భాగంగా,ఫారెస్ట్ మరియు పోలీసు సిబ్బంది 300 మంది అధికారులతో అమానుషంగా అతి కిరాతకంగా గిరిజన ఆదివాసి బిడ్డల పై మరియు మహిళా సోదరీమణులపై దౌర్జన్యకాండకు దిగి వారి యొక్క వస్త్రాలను తొలగించి, జంతువుల కంటే హీనంగా వారిని వేటాడి కొట్టి హింసించి వారిపై అక్రమ కేసులు నమోదు చేసిన విషయంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(ips,vrs) గారి ఆదేశాల మేరకు,బహుజన సమాజ్ పార్టీ - BSP మంచిర్యాల జిల్లా తరపున వారిని సందర్శించి వారి యొక్క బాధలు విని బాధితులతో డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ తో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడించి వారికి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. వీడియో కోసం ఈ క్రింది లింకుని క్లిక్ చేయండి https://youtu.be/e8UFscylVXQ
khaja